తరలిన నాయకులు


Thu,January 12, 2017 01:57 AM

రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటనకు మం డలం నుంచి టీఆర్‌ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఎంపీపీ కార్నాథం సంజీవ్‌కుమార్, జడ్పీటీసీ అజ్మీర బాబురావు, టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి మల్రాజు శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ మండల అ ధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్ జైస్వాల్, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్న సోమశేఖర్, ఉపసర్పంచ్ శ్రీధ ర్, డైరక్టర్లు పల్లె రాజేశ్వర్‌రావు, పెసరి మధున య్య, గజ్జల సత్యనారాయణ, నాయకులు మో డెం సుదర్శన్‌గౌడ్, చిరంజీవిగౌడ్, వెంకటేశ్వరగౌడ్, ఆశోక్, తదితరులున్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS