కలప పట్టివేత


Thu,January 12, 2017 01:55 AM

కాగజ్‌నగర్‌రూరల్ : కాగజ్‌నగర్ పట్టణం లోని సర్‌సిల్క్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ 50 వేల కలపను ప ట్టుకున్నట్లు కాగజ్‌నగర్ రేంజ్ అధికారి నగవాత్ స్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సర్‌సి ల్క్‌లోని మనోహర్ ఇంట్లో అక్రమంగా కలప నిల్వ ఉందనే సమాచారం అందిన మేరకు దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో బీట్ ఆఫీసర్ మోన్, సెక్షన్ ఆఫీసర్ యోగేశ్ కులకర్ణి, మోహన్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS