ఎల్‌ఐసీ డివిజనల్ మేనేజర్‌కు సన్మానం

Wed,January 11, 2017 03:05 AM

కాగజ్‌నగర్ టౌన్ : పట్టణంలోని పద్మశాలీ భవనం లో ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ కిశోర్ కుమార్‌ను కాగజ్‌నగర్ ఎల్‌ఐసీ ఏజెంట్లు మంగళవారం ఘనంగా సన్మానించారు. డివిజన్ పరిధిలోని డిసెంబర్ 31 వరకు వార్షిక బడ్జెట్‌ను పూర్తి చేసినందుకు సన్మానించినట్లు వారు చెప్పారు. అనంతరం మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీమా చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్లు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...