నేడు రోడ్డు పనులు ప్రారంభం


Wed,January 11, 2017 03:05 AM

కాగజ్‌నగర్ రూరల్ : పట్టణంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి మండలంలోని ఈజ్‌గాం వరకు ప్రధాన రహదారికి సంబంధించి పనులు బుధవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించనున్నట్లు ఐటీడీఏ ఏఈ భద్రుద్దీన్ మంగళవారం ఓ ప్రటకనలో తెలిపారు. రూ.48 లక్షలతో గిరిజన ఉపప్రణాళిక నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS