అంబేద్కర్ సంఘం కమిటీ


Wed,January 11, 2017 03:04 AM

బెజ్జూర్ : మండల కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు రాంటెంకి శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం మండల కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా లింగాల శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా బెడ్డల నాందేవ్, కుమ్మరి తిరుపతి, భక్తు కేశవ్, సలహాదారులుగా లింగాల జ్ఞానేశ్వర్, దుర్గం దేవాజి, ప్రధాన కార్యదర్శిగా డీ నారాయణ, కోశాధికారిగా కుమ్మరి శంకర్, ప్రచార కార్యదర్శిగా కొం డగుర్ల నారాయణను ఏకగ్రీవంగా ఎనుకున్నా రు. మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఉ న్నారు. తాలూకా ఉపాధ్యక్షుడు, డీ మో తి రా ం, సభ్యులు జనార్దన్, కే శంకర్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS