వాహనాల తనిఖీ


Wed,January 11, 2017 03:04 AM

పెంచికలపేట : మండలంలో సోమవారం రా త్రి ఎల్కపల్లి రహదారిపై ఎస్‌ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, మద్యంతాగి వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హె చ్చరించారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.

కౌటాల : మండల కేంద్రంలో సోమవారం రా త్రి సీఐ అచ్చేశ్వర్ రావు ఆధ్వర్యంలో పోలీసు లు వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా, ధ్రువపత్రాలను పరిశీలించా రు. లేనివారికి జరిమానా రాశారు. మొత్తం రూ. 2200 జరిమానాలు విధించినట్లు తెలిపా రు. తనిఖీల్లో ఎస్‌ఐ అశోక్, ఏఎస్సై హన్మండ్లు, హెడ్‌కానిస్టేబుల్ జహీరుద్దీన్ పోలీసులున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS