సర్పంచ్ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి

Sat,January 19, 2019 12:08 AM

తిర్యాణి: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీపీ హనుమాండ్ల లక్ష్మి ఆయా గ్రామాల ప్రజలను కోరారు. శుక్రవారం మండలంలోని చింతపల్లి, తిర్యాణి, భీమారం గ్రామాల్లో ఎంపీపీతో కలిసి టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు హనుమాండ్ల జగదీశ్, తాళ్ల శ్రీనివాస్‌గౌడ్, మడావి దిందార్ష, కాసం రాజయ్య, రాజేశంగౌడ్, బుచ్చాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles