ఇక మూడో విడత..

Tue,January 15, 2019 05:23 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో నెల 16 నుంచి మూ డో విడ త పంచాయతీ నామినేషన్ల ఘట్టానికి తెరలే వనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పంచా యతీ నామనేషన్ల పర్వం ముగియగా, ఆఖరి విడత షెడ్యూల్ గ్రామాల్లో బుధవారం నుం చి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా లో ని 114 గ్రామ పంచా యతీలు, 944 వా ర్డు ఈ విడతలో ఉన్నాయి.

మూడో విడత పంచాయతీలివే..
జైనూర్ మండలం: చింతకర్ర, రాంనాయక్ తండా, పనాపటార్, గౌరి కొలాంగూడ, అం దుగూడ, మంకుగూడ, పవార్‌గూడ, రావుజిగూడ, శివనూర్, దుబ్బగూడ, బూసిమెట్ట, పొచంలొద్ది, పారా, అడ్డెసర, ఆశపల్లి, దబో లి, గూడ మామడ, జైనూర్, జామ్ని, జండాగూడ, మార్లవాయి. రాసిమెట్ట, ఉషేగాం, పానపటార్, జంగాం.

కెరమెరి: బోలపటార్, తుమ్మగూ డ, సావర్‌కేడ, పార్డ, ధనోర, మెట్టపిప్రి, సాక డ, ఝ రి, బాబెఝరి, కేస్లాగూడ, జోడేఘా ట్, రింగన్‌ఘాట్, కేలి-బి, అగర్‌వాడ, గొండగూడ, ఇందాపూర్, మానిగూడ, అనార్‌పల్లి, బోరిలగూడ, అంతాపూర్, దేవాపూర్, గోయగాం, సుర్థాపూర్, మోడి, కెరమెరి, కొఠారి, సాం గ్వి, ఖైరి, నిషాని, పరందోలి, కరంజివాడ
లింగాపూర్: కీమనాయక్ తండా, చిన్నదంపూర్, ఎల్లాపటార్, జాముల్‌దర, గు మ్నూర్-బి, మోతిపటార్, పిట్టగూ డ, పిక్లతాండ, లొద్దిగూడ, లింగాపూర్, కం చన్‌పల్లి, కొత్తపల్లి(సీ), చోర్‌పల్లి, మామిడిపల్లి.

సిర్పూర్ యు: రాఘపూర్, బూర్నూర్-బి, సీతాగొంది, బాండేయేర్, పౌరుగూడ, బా బ్జీపేట్, పాముల వాడ, కోహినూర్ బీ, ధ నోర-పి, సిర్పూర్-యు, పంగిడి, నె ట్నూ ర్, షెట్టిహడప్నూర్, మహాగాం, పుల్లార.
వాంకిడి మండలం: జైత్‌పూర్, సామెల, పిప్పర్‌గొంది, పాటగూడ, నవేధరి, లెండిగూడ, నవేగూడ, నవేగాం, కోమటిగూడ, జాముల్‌దరి, సరండి, తేజాపూర్, చిచ్చుపల్లి, దొడ్డిగూ డ, దాబా, గోయగాం, లక్ష్మీపూర్, బెండార, చౌపన్‌గూడ, ఇందాని, కన్నెర్గాం, ఖమాన, కి ర్డి, సవాతి, సోనాపూర్, వెల్గి, వాంకిడి, బంబార.

మండలలవారీగా కేంద్రాలు..
నామినేషన్ల స్వీకరణకు మండలల వారీగా 25 క్లస్టర్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జైనూర్ మండలంలో 6, కెరమెరి మండలంలో 6, లింగాపూర్ మండలంలో 2, సిర్పూర్-యు మండలంలో 3, వాంకిడి మండలంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించేందుకు 50 మంది అధికారు లను నియమించారు.


76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles