మంత్రి పువ్వాడ అజయ్‌కు అభినందనల వెల్లువ

Fri,September 13, 2019 03:39 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ:రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్‌ను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జడ్పీసీఈవో ప్రియాంక, డీఆర్‌డీవో ఇందుమతి, , టీఎన్‌జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రామయ్య, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, వల్లోజి శ్రీనివాసరావులు , టీఆర్‌ఎస్ యువజన విభాగ నాయకులు చింతనిప్పు కృష్ణ చైతన్య, కార్పొరేటర్ పగడాల నాగరాజు ,నీటిపారుదల శాఖ అధికారులు ఈఈలు నరసింహారావు, శ్రీనివాసచారిలు, డీఈఈలు అర్జున్, వెంకట్రావు, డిప్యూటీ ఈఈ రాంబాబు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మం వ్యవసాయం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఏ ఝాన్సీలక్ష్మీకుమారి అధికారులతో కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయసమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, ఆత్మ ప్రాజెక్టు డైరక్టర్ యం విజయనిర్మల, ఏడీఏలు సరిత, శ్రీనివాస్, జయప్రకాశ్, ఖమ్మం అర్బన్ ఏఓ బీ కిషోర్ పాల్గొన్నారు.

ఖమ్మం క్రైం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను సీపీ తఫ్సీర్‌ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిసి నోట్ పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఇంజరాపు పూజ తదితరులున్నారు.

రఘునాథపాలెం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఖమ్మం డీటీవో బీమిరెడ్డి కృష్ణారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం డీటీవో పి.రవీందర్, ఎంవీఐ శంకర్‌నాయక్, టీజీవోస్ కొత్తగూడెం భ ద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ఏఎంవీఐ ఎస్ వెంకట పుల్లారావు, కిషోర్‌బాబు తదతరులు ఉన్నారు.

192
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles