బాబోయ్‌... ఎండలు..!

Fri,May 17, 2019 01:30 AM

మయూరిసెంటర్‌: ఎండలు మండుతున్నాయి. జనం బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదవుతుండడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పేద, మధ్యతరగతి, చిరు వ్యాపారులకు మాత్రం బయటకు వెళ్లక తప్పడం లేదు. ఉదయం 8.00 గంటల నుంచే ఎండలు దంచేస్తున్నాయి. ఉదయం వడగాల్పులను, సాయంత్రం ఉక్కపోతను తట్టుకోలేక జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ద్విచక్ర వాహన చోదకులు, ప్రయాణికులు.. వడగాడ్పుల నుంచి రక్షణగా హెల్మెట్‌, చేతి రుమాలు ధరిస్తున్నారు. ప్రయాణంలో శీతల పానీయం తాగుతున్నారు.

258
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles