వడదెబ్బకు ఒకరు మృతి

Fri,May 17, 2019 01:28 AM

తల్లాడ, మే 16: మండల కేంద్రమైన తల్లాడలో వడదెబ్బకు గురై గురువారం ఒకరు మృతి చెందారు. తల్లాడ ఎస్సీకాలనీకి చెందిన కొంగల వెంకటేశ్వర్లు(48) పశువులు మేపేందుకు గురువారం పొలానికి వెళ్లాడు. ఎండకు తట్టుకోలేక వడదెబ్బకు పొలం వద్దే స్పృహ కోల్పోయాడు. అక్కడే వడదెబ్బకు గురై మృతి చెందాడు. కుటుంబసభ్యులు పొలం వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు.

224
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles