రేపు పాలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ సర్పంచ్‌లకు సన్మానం

Wed,February 20, 2019 01:13 AM

-ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎంపీ పొంగులేటి
ఖమ్మం నమస్తేతెలంగాణ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అందులో భాగంగా ఈ నెల 21న పాలేరు నియోజకవర్గంలో విజయం సాధించిన టిఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించనున్నట్లు ఎంపీ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్‌డ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం బైపాస్‌రోడ్డులో గల మద్ది యల్లాడ్డి పంక్షన్‌హాల్‌లో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించనున్నట్లు తెలిపారు.

237
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles