గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర

Sun,September 8, 2019 02:44 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలు గు రాష్ర్టాలకు గవర్నర్‌గా సుదీర్ఘకాలం సేవలందించిన గ వ ర్నర్ నరసింహన్‌ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీ రయ్య మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించా రు. ఇటీవల వివిధ రాష్ర్టాలకు నూతన గవర్నర్‌లను నియమిం చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ పదవీకాలం ము గియడంతో శనివారం సండ్ర క లిసి సీఎం కేసీఆర్ సమక్షంలో గవ ర్నర్‌ను అభినందనలు తెలిపారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles