కూతురు పెళ్లికి రండి

Thu,November 7, 2019 12:42 AM

టవర్‌సర్కిల్: హైదరాబాద్‌లో ఈ నెల 15న జరగనున్న తమ కూతురు నీత వివాహానికి హాజరుకావాలని కోరుతూ బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు మంత్రి ఈటల రాజేందర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. కుటుంబసమేతంగా వచ్చి, వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles