బాలిక పట్ల అసభ్య ప్రవర్తన: కేసు నమోదు

Sat,September 14, 2019 03:05 AM

కరీంనగర్ క్రైం: కరీంనగర్ మండలం దుర్శేడ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దుర్శేడ్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంపత్ (40) గురువారం తన సమీప ఇంటిలో ఉన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అస్వస్థతకు గురైంది. విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles