అల్ఫోర్‌లో కృష్ణాష్టమి

Sun,August 25, 2019 01:10 AM

కరీంనగర్ రూరల్: స్థానిక రేకుర్తిలోని అల్ఫోర్స్ గురుకుల విద్యాలయంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్‌రెడ్డి హాజరై, వేడుకలు ప్రారంభించారు. భగవద్గీత పఠిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందన్నారు. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉట్టికొట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles