సంప్రదాయాలు పాటించాలి

Wed,August 21, 2019 04:32 AM

కరీంనగర్ కల్చరల్: ఆచార సంప్రదాయాలను అందరూ పాటించాలని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జీ నరేందర్‌బాబు సూచించారు. స్థానిక ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాలలో తెలంగాణ ఆచారాలు- విజ్ఞాన శాస్త్ర అంశాలు అనే అంశంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయత ఉంటుందని వివరించారు. ప్రిన్సిపాల్ మధుమోహన్‌రావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles