టీఆర్‌ఎస్ వార్డు కమిటీ అధ్యక్షుడిగా ధోని

Sun,August 11, 2019 02:34 AM

హుజురాబాద్ రూరల్: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టీఆర్‌ఎస్ కమిటీ అధ్యక్షుడిగా కొయ్యడ ధోని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పట్టణశాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శనివారం వార్డు కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు బొల్లు శ్రీనివాస్, వేముల రాజేశం, పుల్లూరి కృష్ణమూర్తి, భూపతి వెంకటరమణ, రవి, రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ లావణ్యతో పాటు, తదితరులు ఉన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles