ఉర్సు ఏర్పాట్లు పూర్తి

Sun,August 11, 2019 02:34 AM

ఇల్లందకుంట (జమ్మికుంట రూరల్): బిజిగిరిషరీఫ్ దర్గాలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరిగే ఉర్సు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా కమిటీ అధ్యక్షుడు అఫ్జలొద్దీన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఉత్సవాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరవుతారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. దర్గా కమిటీ సభ్యులు అబ్దుల్ కరీం, పషియొద్దీన్, నయమునిషి, నయీమొద్దీన్, ఇమ్రాన్ హుస్సేన్, అహ్మద్, యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles