పరిషత్ పోరుకు సై

Mon,April 22, 2019 01:16 AM

-నేడే మొదటి విడత నోటిఫికేషన్
-24 వరకు గడువు
-ఏడు జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
-ప్రారంభం కానున్న నామినేషన్ల పర్వం
-స్వీకరణకు 30 క్లస్టర్ కేంద్రాల ఏర్పాటు
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మొదటి విడతలో నిర్వహించే ప్రాదేశిక ఎన్నికల్లో ఇల్లందకుంట (ఎస్సీ మహిళ), హుజూరాబాద్ (జనరల్), జమ్మికుంట (ఎస్సీ జనరల్), శంకరపట్నం (జనరల్), సైదాపూర్ (జనరల్), వీణవంక (జనరల్ మహిళ), మానకొండూర్ (బీసీ జనరల్) జడ్పీటీసీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని మండల కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి స్థానానికి ఒక రిటర్నింగ్ అధికారిని ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ నెల 24 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
89 ఎంపీటీసీ స్థానాలకు..
జిల్లాలో మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మొదటి విడతలో 89 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి ఈ స్థానాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాల వివరాలు..
హుజూరాబాద్- 12
ఎస్సీ మహిళల: సిర్సపల్లి, శాలపల్లి- ఇందిరానగర్
ఎస్సీ జనరల్ : చెల్పూరు
బీసీ మహిళ : కాట్రపల్లి
బీసీ జనరల్ : పోతిరెడ్డిపేట, రాంపూర్
జనరల్ మహిళ : సింగపూర్, పెద్దపాపయ్యపల్లి, చెల్పూరు-1, కందుగుల
జనరల్ : జూపాక, తుమ్మనపల్లి..
జమ్మికుంట-10
ఎస్సీ మహిళ : తనుగుల, జగ్గయ్యపల్లి
ఎస్సీ జనరల్ : బిజిగిరి షరీఫ్
బీసీ మహిళ : గండ్రపల్లి,
బీసీ జనరల్ : వావిలాల
జనరల్ మహిళ : మడిపల్లి, సైదాబాద్
జనరల్ : నగరం, మాచనపల్లి, కోరపల్లి
ఇల్లందకుంట- 9
ఎస్సీ మహిళ : బూజునూర్
ఎస్సీ జనరల్ : సిర్సేడు
బీసీ మహిళ : రాచపల్లి
బీసీ జనరల్ : సీతంపేట
జనరల్ మహిళ : మల్యాల, ఇల్లందకుంట, కనగర్తి
జనరల్ : టేకుర్తి, పాతర్లపల్లి
శంకరపట్నం- 13
ఎస్సీ మహిళ : కేశవపట్నం-1, రాజాపూర్
ఎస్సీ జనరల్ : గద్దపాక
బీసీ మహిళ : తాడికల్, మెట్‌పల్లి
బీసీ జనరల్ : కరీంపేట
జనరల్ మహిళ : కన్నాపూర్, కొత్తగట్టు, లింగాపూర్
జనరల్ : ఎరడవల్లి, కేశవపట్నం-2, మొలంగూర్, ఆముదాలపల్లి
సైదాపూర్-12
ఎస్సీ మహిళ: అమ్మనగుర్తి, ఎక్లాస్‌పూర్
ఎస్సీ జనరల్ : పెరుకపల్లి
బీసీ మహిళ : గొడిశాల
బీసీ జనరల్ : వెన్కపల్లి, సైదాపూర్
జనరల్ మహిళ : దుద్దెనపల్లి, బొమ్మకల్, ఆకునూర్
జనరల్ : వెన్నంపల్లి, రాయికల్, ఎలబోతారం
వీణవంక-14
ఎస్సీ మహిళ : రెడ్డిపల్లి
ఎస్సీ జనరల్ : బేతిగల్, వల్భాపూర్
బీసీ మహిళ : కోర్కల్, చల్లూరు
బీసీ జనరల్ : పోతిరెడ్డిపల్లి, వీణవంక
జనరల్ మహిళ: బొంతుపల్లి, నర్సింగాపూర్, మామిడాలపల్లి, కొండపాక
జనరల్ : మల్లారెడ్డిపల్లి, ఘన్ముకుల, ఎల్బాక
మానకొండూర్-19
ఎస్సీ మహిళ: వెల్ది, మానకొండూర్-1
ఎస్సీ జనరల్ : అన్నారం, గంగిపెల్లి-2
బీసీ మహిళ : ముంజంపల్లి, కొండపల్కల-1, చెంజర్ల
బీసీ జనరల్ : ఈదులగట్టెపల్లి, గంగిపెల్లి-1
జనరల్ మహిళ : వేగురుపల్లి, లింగాపూర్, మానకొండూర్-2, ఊటూరు, దేవంపల్లి
జనరల్ : జగ్గయ్యపల్లి, కెల్లేడు, పచ్చునూర్, కొండపల్కల-2, గట్టుదుద్దెనపల్లి.

125
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles