ఓటేసిన ప్రముఖులు

Fri,April 12, 2019 01:35 AM

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వొడితల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, టూరిజం శాఖ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, ఎన్నికల ప్రత్యేక అధికారిణి ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్‌రావు, తదితరులు తమ తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు.

103
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles