పథకాలను మెచ్చే టీఆర్

Sat,January 12, 2019 01:49 AM

-150 మంది కుర్మ, కుమ్మరి కుల సంఘాల సభ్యుల చేరిక
-కండువా కప్పి ఆహ్వానించినఎమ్మెల్యే సుంకె రవిశంకర్
రామడుగు: కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న అ భివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చే వివిధ కుల సంఘాల నేతలు టీఆర్ చేరుతున్నారని ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గోపాల్ చెందిన కుర్మ, కుమ్మరి సంఘం, ఆటో యూనియన్ సభ్యులు సుమారు 150మంది శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులకు చేయూతనిచ్చి ప్రజల గుం డెల్లో సీఎం కేసీఆర్ దేవుడయ్యాడన్నారు. కుర్మ, గొల్లలకు గొర్రెలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. నీటిపారుదల ప్రాజె క్టుల నిర్మాణంతో అన్నదాతకు మేలు జరుగు తుం దన్నారు. కాగా చేరిన వారిలో కుర్మసంఘం నుం చి కచ్చు మల్లయ్య, మండారి పెద్ద ఐలయ్య, పెం టల పెద్ద మల్లయ్య, బండారి నర్సయ్య, గుంటి మల్లయ్య, బండి రాజమల్లు, పోచయ్య, చుక్క ఐలయ్య, వేముండ్ల మల్లయ్య, కడారి గంగయ్య, అముగొండ ఐలయ్య, పెంటల రాజయ్య, ఈరెల్లి అంజయ్య, సాయిల్ల కొండమల్లు, కూకట్ల రాజు, కుమ్మరిసంఘం అధ్యక్షుడు అనుపురం హన్మం డ్లు, ఇటిక్యాల మల్లయ్య, పోచంపల్లి గంగయ్య, అనుపురం రాజలింగయ్య, చిన్న గంగయ్య, శంకరయ్య, ఓవెలు, మల్లయ్య, రమేష్, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు నముళ్ల రమేశ్, ఆటో యూనియన్ సభ్యులు తాళ్లపెల్లి వెంకటయ్య, ముంజ భూపతి, తదితరులు 150 మంది టీఆర్ చేరారు. కాగా గోపాల్ ఇప్పటికే రెడ్డి, గీత కార్మిక , పద్మశాలి, అంబేద్కర్ సంఘం, వడ్ల కమ్మరి , బేడ బుడగజంగం సంఘాలు టీఆర్ చేరగా శుక్రవారం కుర్మ, కుమ్మరి సం ఘాలు కూడా చేరడంతో గ్రా మంలో మరో పా ర్టీకి చోటు లే కుండా పోయింది. కార్యక్రమం లో నాయకులు దాసరి రాజేందర్ పూడూరి మల్లేశం, అరుణ్ కొలిపాక మల్లేశం, కమలాకర్, నేరెళ్ల ఆంజనేయులుగౌడ్, ఎడవెల్లి పాపిరెడ్డి, రేండ్ల మల్లేశం, పల్లెర్ల మహేష్, పురాణం రమేశ్, మిరియాల రఘు, హరికృష్ణ, నేరెళ్ల రాజు పాల్గొన్నారు.

334
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles