కార్ల ప్రదర్శన ప్రారంభం రేపు


Sun,September 23, 2018 03:00 AM

కరీంనగర్ వాణిజ్యం: ఆదర్శ మారుతీ సుజుకీ షోరూం ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో మెగా గ్రామీణ కార్నివాల్ కార్ల ప్రదర్శన, అమ్మకం నగరంలోని సర్కస్‌గ్రౌండ్‌లో ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూరుగు సత్యనారాయణగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్పాట్ ఎక్సేంజ్, ఫైనాన్స్, ఉచిత టెస్ట్ డ్రైవ్, సర్వీస్, ఎవాల్యుయేషన్ సదుపాయాలు ఉంటాయని వివరించారు. రాయితీలు, బంఫర్ ఆఫర్స్ ఉన్నాయని, ప్రతి బుకింగ్‌పై అదనంగా ఆఫర్ ఉంటుందనీ, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...