అటవీ అమరవీరులకు నివాళి

Wed,September 12, 2018 03:09 AM

హుజూరాబాద్ టౌన్: పట్టణంలోని ఎఫ్‌ఆర్‌వో కార్యాలయంలో మంగళవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అటవీ భూములను కాపాడడంలో అసువులు బాసిన అటవీ అమరవీరుల చిత్ర పటాల వద్ద పూలు చల్లి, కొవొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం ముంతాజ్ అలీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు సురేందర్, సరిత, ఎఫ్‌బీవో అనంతరాములు, టీఏ, రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.

207
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles