నిధుల మంజూరు పత్రాలు అందజేత

Wed,September 12, 2018 03:08 AM

సైదాపూర్: మండలానికి సీనరేజ్ నిధుల కింద 2కోట్ల 25లక్షల రూపాయలు మంజూరవగా, మంగళవారం ప్రొసీడింగ్‌లను ఎంపీపీ ముత్యాల శ్రీప్రియారెడ్డి, ఎంపీడీఓ అమరేందర్‌రాజులు ఎంపీటీసీలకు అందించారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధికి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు మునిగంటి స్వామి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles