కొనసాగుతున్న కంటి వెలుగు

Wed,September 12, 2018 03:08 AM

హుజూరాబాద్‌టౌన్/రూరల్/ఇల్లందకుంట/ సైదాపూర్: హుజూరాబాద్ పట్టణంలో కంటి వెలుగు శిబిరంలో మంగళవారం 225 మందికి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. మండలంలోని తోకలపల్లిలో 130 మంది, దమ్మక్కపేటలో 100మంది పరీక్ష చేయించుకున్నారు. శిబిరాలను డిప్యూటీ డీఎంహెచ్‌వో పురుషోత్తం సందర్శించారు. అలాగే ఇల్లందకుంట మండలం గడ్డివాణిపల్లి గ్రామంలో 150 మందికి, సైదాపూర్‌లో 164మందికి కంటి పరీక్షలు చేశారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles