ఘనంగా జైన చతుర్మాస ముగింపు వేడుకలు

Mon,November 11, 2019 01:04 AM

విద్యానగర్ : జిల్లా కేంద్రంలో జైన చతుర్మాసం ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ ముగింపు వేడుకలకు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ హాజరయ్యారు. జైన గురువు సౌర ముని ప్రజలకు సందేశాన్ని వినిపించారు. ప్రజలు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించాలని, తమకు తోచిన సహాయాన్ని ఇతరులకు అందజేయాలని సూచించారు. అనంతరం విప్‌ను జైనులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిపాల చంద్, ప్రదీప్ జైన్, అమృతలాల్, ఓం చంద్, నరేశ్ చంద్, అశోక్, రోహిత్, రోషన్, మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, కుంబాల రవి యాదవ్ తదితరులు పాల్గొన్నా

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles