ప్లకార్డులతో నిరసన

Mon,October 21, 2019 12:21 AM

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుం ది. ఆదివారం కా ర్మికులు బాన్సువాడ డిపో నుం చి ప్లకార్డులతో ని రసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది. అనంతరం బంద్‌కు సహకరించిన పట్టణ వ్యాపారులకు, నాయకులకు, ప్రజలకు పువ్వులను అందించి ధ్యనవాదాలు తెలిపారు. జేఏ సీ నాయకులు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మి క నాయకులు జేఏసీ కన్వీనర్ గంగాధర్, గిరిధర్, సాజిద్, మల్లయ్య, బస్వంత్, నాగరాజు, ప్రశాంత్ రెడ్డి, రామాగౌడ్, కుమారదేవాంగ, ఖయ్యుం, రాధ, సవిత, మంజుల, సంధ్య, విమల, తదితరులు ఉన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles