కొల్లూర్ బ్రిడ్జి పరిశీలన

Mon,October 21, 2019 12:19 AM

బాన్సువాడ - బీర్కూర్ ప్రధాన రహదారిపై కొల్లూరు వద్ద రూ. 2 కోట్లతో నిర్మించిన నూతన బ్రిడ్జిని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బిడ్జ్రి నిర్మాణం పూర్తి కావడంతో వాహనదారుల ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ నీరజ, జడ్పీటీసీ పద్మ, సర్పంచ్ రాధ, దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, విజయ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles