అధికారుల సమన్వయం

Fri,October 18, 2019 01:25 AM

పోలీసు రెవెన్యూ ,ఆర్టీసీ, రవాణ శాఖ అధికారులు సమన్వయంతో బస్సులు నడుపుతున్నారు.డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆర్టీసీ డీవీఎం గణపతిరాజు, ఆర్డీవో రాజేంద్రకుమార్, డిపో మేనేజర్ ఆంజనేయులు, ఆర్టీఏ అధికారిణి వాణి, ఆధ్వర్యంలో బస్సులను ప్రయణికులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నడుపుతున్నారు. కలెక్టర్ సత్యనారాయణ ఇప్పటికే డిపో, బస్టాండ్‌ను రెండు సార్లు సందర్శించారు.

కార్మికుల నిరసన
13 వ రోజు కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. బస్టాండ్ నుంచి ర్యాలీగా నిజాంసాగర్ చౌరస్తా వరకు వెళ్ళి మానవహారం నిర్వహించి తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles