పోస్టర్ల ఆవిష్కరణ

Tue,September 10, 2019 04:07 AM

విద్యానగర్ : రోటా వైరస్ వ్యాక్సిన్‌పై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ప్రభుత్వం దవాఖానల్లో వ్యాక్సిన్ అందజేస్తారన్నారు. అర్హులైన పిల్లలకు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, వైద్యులు రమేశ్, అనిల్‌కుమార్, శిరీష్, షాహిద్ అలీ, చలపతి తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles