ఈవీఎం, వీవీప్యాట్ల పరిశీలన

Sun,March 24, 2019 12:26 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం తీసుకువచ్చిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టర్ సత్యనారాయణ శనివారం పరిశీలించారు. స్థానిక ఏఎంసీ గోదాంలో ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles