పరీక్షల టైమ్ టేబుల్

Fri,March 15, 2019 12:55 AM

తేదీ సబ్జెక్ట్ సమయం
16.3.19 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 9.30 నుంచి 12.15 వరకు
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్సు) 9.30 నుంచి 12.45 వరకు
18.3.19 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 9.30 నుంచి 12.15 వరకు
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు) 9.30 నుంచి 12.45 వరకు
19.3.19 సెకండ్ లాంగ్వేజ్ 9.30 నుంచి 12.45 వరకు
20.3.19 ఇంగ్లిష్ పేపర్ -1 9.30 నుంచి 12.15 వరకు
23.3.19 మ్యాథమెటిక్స్ పేపర్-1 9.30 నుంచి 12.15 వరకు
25.3.19 మ్యాథమెటిక్స్ పేపర్-2 9.30 నుంచి 12.15 వరకు
26.3.19 జనరల్ సైన్స్ పేపర్ -1 9.30 నుంచి 12.15 వరకు
27.3.19 జనరల్ సైన్స్ పేపర్ -2 9.30 నుంచి 12.15 వరకు
28.3.19 సోషల్ స్టడీస్ పేపర్-1 9.30 నుంచి 12.15 వరకు
29.3.19 సోషల్ స్టడీస్ పేపర్-2 9.30 నుంచి 12.15 వరకు
30.3.19 ఓఎస్‌ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 9.30 నుంచి 12.45 వరకు
సంస్కృతం, అరబిక్, పర్షియన్
1.4.19 ఓఎస్‌ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 9.30 నుంచి 12.45 వరకు
సంస్కృతం, అరబిక్, పర్షియన్
2.4.19 ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు 9.30 నుంచి 11.30 వరకు
3.4.19 ఇంగ్లిష్ పేపర్ -2 9.30 నుంచి 12.15 వరకు
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన భాస్కర్‌రెడ్డి
బాన్సువాడ, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రోడ్డు, భవనాలు, రవాణా, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని దేశాయిపేట్ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి గురువారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు దొడ్లె వెంకట్రాం రెడ్డి, టీఆర్‌ఎస్ మండల కార్యదర్శి పాత బాలకృష్ణ, దేశాయిపేట్ గ్రామ సర్పంచ్, టీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles