ఇసుక లారీ యజమానికి జరిమానా

Sat,January 19, 2019 12:03 AM

మాచారెడ్డి : అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా లారీని శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి కామారెడ్డికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని తహసీల్దార్‌కు అప్పగించామని వివరించారు. లారీ యజమానికి రూ.15 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles