గుండె పోటుతో ఉపాధి కూలీ మృతి

Sat,January 19, 2019 12:03 AM

లింగంపేట: మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన ఉప్పరి నర్సింహులు (53) అనే ఉపాధి కూలీ గుండెపోటుతో మృ తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉపాధి హామీ పథకం కిం ద ఏర్పాటు చేసిన నర్సరీ వద్ద ట్యాం కు ఏర్పాటు కోసం ప్లాట్ ఫాం నిర్మాణం చేపడుతుండగా శుక్రవారం గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు భార్యలు గంగమణి, పోశవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. మృతుడి కు టుంబ సభ్యులను ఎంపీపీ అసియామోహిద్ పరామర్శించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles