మొదటి విడతకు సై

Mon,January 14, 2019 01:43 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మొదట విడతలో జరిగే సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారం ముగిసింది. కామారెడ్డి డివిజన్ భిక్కనూరు, రాజంపేట్, దోమకొండ, బీబీపేట్, కామారెడ్డి, మాచారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లోని 164 సర్పంచ్ పదవులకు, 1508 వార్డుమెంబర్లకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 30 సర్పంచు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 134 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం నుంచి ప్రచారం హోరెత్తనుంది. అధికారులు పోటీలోఉన్న సర్పంచు, వార్డు సభ్యుల అభ్యర్థులకు గుర్తులను సైతం కేటాయించారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles