పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి


Thu,September 20, 2018 12:03 AM

నాగిరెడ్డిపేట: గర్భిణులు, బాలింతలు, తల్లులు పోషక విలువలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అరుణ సూచించారు. బుధవారం మండలంలోని గోలిలింగాల, రాఘవపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషణ్ అభియాన్ మాసాత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మా ట్లాడారు. తల్లులు చిన్నారుల ఆరోగ్యమే ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్న ఆహారాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...