వేళకు బస్సులు నడపాలని డీఎంకు వినతి


Thu,September 20, 2018 12:03 AM

పాత బాన్సువాడ : బాన్సువాడ బస్సు డిపో పరిధిలోని మారుమూల గ్రామాలకు సమయానికి బస్సులు నడపాలని డిపో మేనేజర్ సాయ న్నకు మున్సిపల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అక్బర్ బుధవారం విన తిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు పడుతున్న సమ స్యలు ఆయనకు వివరించారు. 10 మండలాల నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులు డివిజన్ కేంద్రానికి విద్యాభ్యాసానికి వస్తారని తెలి పారు. విద్యార్థులు పాఠశాల, కళాశాల సమయానికి బస్సులు బయలు దేరే సమయానికి వ్యత్యాసం ఉండడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. విద్యార్థుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకల వేళల్లో మార్పులు చేయాలని కోరారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...