మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐ ఫోరం అధ్యక్షుడు


Wed,September 19, 2018 01:29 AM

లింగంపేట: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐ ఫోరం అధ్యక్షుడు ఒంటరి వెంకట్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...