అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు క్రియాశీలకంగా పని చేయాలి


Wed,September 12, 2018 01:09 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు క్రియాశీలకంగా పని చేయడం ద్వారా గ్రామం స్వచ్ఛ ఆరోగ్య దిశగా పయనిస్తుం దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. మంగళవారం జనహితలో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన డైరెక్ట్ సంవాద్ లైవ్‌లో మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, శిశువులకు పౌష్ఠికాహారం అందించాలన్నారు. ఏఎన్‌ఎంలు తమ మొబైల్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమాచారాన్ని పంపితే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ రాధమ్మ, అంగన్‌వాడీ ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...