జానపద కళాకారుల అభివృద్ధికి కృషి


Wed,September 12, 2018 01:08 AM

-టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంఐఎం నేత అలీముద్దీన్
బోధన్, నమస్తే తెలంగాణ: బోధన్ పట్టణంలోని ఎంఐఎం మాజీ కౌన్సిలర్ అలీముద్దీన్ మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎంపీ కల్వకుంట్ల కవిత, బోధన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత అలీముద్దీన్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలీముద్దీన్ 1987, 1995, 2000 సంవత్సరాల్లో మూడుసార్లు కౌన్సిలర్‌గా కొనసాగారు. అలీముద్దీన్‌తో పాటు ఎంఐఎంకు చెందిన మరో నాయకుడు సాబిర్ ఎంపీ కవిత, షకీల్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...