పదవ పటాలం పోలీసుల ర్యాలీ

Fri,October 18, 2019 01:12 AM

ఇటిక్యాల : పోలీస్ అమరవీరుల సం స్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఎర్రవల్లి చౌరస్తా పదవ ప టాలం పోలీసులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప టాలం సిబ్బంది, అధికారులు సా యుధ చైతన్య పాఠశాల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమర వీర జవానుల త్యాగాలను స్మ రించుకొంటూ చౌరస్తాలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి అమర జవానుల త్యాగనిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ జమీల్ బాష, అసిస్టెంట్ కమాండెంట్ ధర్మరంగారెడ్డి, సంక్షేమ అధికారి నరసింహ, ఆర్‌ఐలు వీరన్న, నాగభూషణం అలంపూర్ సీఐ రాజు, పటాలం సిబ్బంది పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles