చివరి రోజు 272 టెండర్లు

Thu,October 17, 2019 01:24 AM

గద్వాల క్రైం : 2019-21 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 23 మద్యం దుకాణాలను కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 8 రోజుల పాటు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో చివరి రోజు టెండర్ వేసేందుకు టెండర్‌దారులు ఆసక్తికనపరిచారు. చివరి రోజు గద్వాల పరిధిలోని 126 దరఖాస్తులు, అలంపూర్ పరిధిలో 146 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల ప్రక్రియను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వివేక్ పరిశీలించారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles