ఆలయంలో చండీహోమం

Mon,October 14, 2019 02:59 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : ఆదివారం పౌర్ణమి ప్రత్యేక రోజును పురస్కరించుకుని జోగుళాంబ ఆలయంలోని యాగశాలలో అర్చకులు సామూహిక చండీహోమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి చండీహోమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. నెలలో అమావాస్య, పౌర్ణమి రోజునే కాకుండా అమ్మవారికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం అర్చకులు భక్తుల కోరిక మేరకు చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles