శ్రీశైలంకు మళ్లీ వరద

Wed,October 9, 2019 11:56 PM

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్టుకు తిరిగి వరద ప్రవాహం మొదలైంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి. దీంతో ఈ సీజన్లలో నాలుగోసారి శ్రీశైలం ఒక గేట్ తిరిగి ఎత్తారు. నుంచి బుధవారం సాయంత్రం 45,192 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 35,592 క్యూసెక్కుల నీళ్లు నీళ్లు టెలిపి మొత్తం80,760 క్యూసెక్కులు నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చే రుతున్నాయి. దీని వల్ల శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు 884 అడుగులకు చేరుకుంది. అలాగే 215 టీఎంసీల సామర్థ్యం 214 టీఎంసీల నీటి నిల్వ కు చేరుకుంది.ఈ వర్షాకాలం సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇలా భారీగా జలాలు రావడం విశేషం. దీనివల్ల ఇప్పటికే మూడు సార్లు గేట్లను తెరవగా తాజాగా బుధ వారం సాయంత్రం కూడా చేరడం గమనార్హం. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో నీటి నిల్వలు చేరుకోవడంతో విద్యుత్ ఉత్పత్తి గత రెండు నెలల నుంచి యథావిధిగా విద్యుత్ శ్రీశైలం

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles