సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

Sun,August 25, 2019 12:42 AM

అయిజ: పేదింటి ప్రజలు ప్రైవేట్ దవాఖానలలో చికిత్సచేయించుకునే బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా కల్పిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తిలో మంత్రి స్వగృహంలో మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామానికి చెందిన వడ్డె చిన్న వెంకటయ్యకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా విడుదల చేసిన రూ. 18 వేల చెక్కును బాధితుడికి అందజేశారు. బా ధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా వి డుదల చేశారని ఉమ్మడి జిల్లా వడ్డెర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భూమయ్య తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles