బీచుపల్లిలో భక్తుల సందడి

Fri,August 23, 2019 02:55 AM

ఇటిక్యాల : పవిత్ర బీచుపల్లి క్షేత్రంలో గురువారం భక్తులు సందడి చేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపంతో గత 15 రోజు లుగా క్షేత్రానికి భక్తుల రాక అంతంత మాత్రంగానే ఉండ గా రెండు రోజులుగా క్షేత్రంలో భక్తుల రాక పెరుగుతూ వస్తోంది. శ్రావణమాసం కావడం పుష్కరఘాట్‌లో నది మొట్ల వరసలు దాటి వెనక్కి వెళ్లిన నదీప్రవాహం ప్రమా దకరంగా ఉండక పోవడం ప్రవాహవేగం తగ్గి నిశ్చలంగా ఉన్న నదీ సందర్శనకు భక్తులు ఎక్కువయ్యారు. ఈ సందర్భంగా భక్తులు నదిలో స్నానమాచరించిన అనంత రం ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు .భక్తుల రాక సందర్భంగా ఆలయకమిటీ అన్ని ఏర్పాట్లను చేపట్టింది.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles