అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ ఫీజుకు ఈ 31 ఆఖరు

Fri,August 23, 2019 02:53 AM

గద్వాల న్యూటౌన్ : గద్వాలలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేం ద్రంలో డిగ్రీ అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ ఆఖరు గడువని అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్ ఎస్‌జే సంపత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బీఎ/బీకాం/బీఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఎంఏఎల్‌డీ కళాశాలలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles