జోగుళాంబను దర్శించుకున్న ఎండోమెంట్ ఏసీ

Sat,August 17, 2019 12:39 AM

అలంపూర్,నమస్తే తెలంగాణ : ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎండోమెంట్ ఏసీ బొల్లంపల్లి కృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకు ముందు వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేసి వారికి ఆశీర్వచనం పలికారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles