మైనర్ బాలిక కిడ్నాప్: కేసు నమోదు

Mon,August 12, 2019 02:48 AM

మిడ్జిల్: మండలంలోని సింగందొడ్డి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదేగ్రామానికి చెందిన శివకుమార్ తీసుకెళ్లినట్లు కుటుం బ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపా రు. శనివారం నుంచి బాలిక కనిపించకపోవడంతో ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదుమేరకు వ్యక్తిపై కిడ్నాప్ కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles